కర్నూలు
హొళగుంద SI దిలీప్ కుమార్ కు హైకోర్టు నోటీసులు
నెరినికి గ్రామం లో దళిత గిరి మల్లేష్ అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి
కులం పేరు ను దూసిస్తు తన పై అగ్రకులాల వారు దాడి చేసి గాయపరీఛారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు
పిర్యాదు లో కొందరి పేర్లు లేకుండా చేసారని గిరి మల్లేష్ హైకోర్టు లోSI పై కేసు నమోదు చేయాలని వినతి
SI దిలీప్ కుమార్ పై గిరి మల్లేష్ చేసిన పిర్యాదు పై విచారణ
కేసులో అధికార పార్టీ నేతల పేర్లు చేర్చకపోవడం తో హైకోర్టు SI కు నోటిసులు జారీ
