Latest Posts

192 కర్నాటక మద్యం పాకెట్స్ మరియు ఒక మోటర్ సైకిల్ పట్టివేత…

192 కర్నాటక మద్యం పాకెట్స్ మరియు ఒక మోటర్ సైకిల్ పట్టివేత…
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్, ఆలూరు
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్,పరిధిలో గల చింతకుంట గ్రామంలో వాహనములు తనిఖీ చేస్తుండగా కర్నాటక గ్రామం అయిన జాలపాడ్ నుంచి ఒక వ్యక్తి మోటర్ సైకిల్ పై కర్నాటక మద్యం ను తరలిస్తుండగా పట్టుకొని అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది.ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు పెట్టి రిమాండ్ పంపడం జరుగుతుంది.ఈ దాడులలో CI.లలితాదేవి, Si.నవీన్ కుమార్, కానిస్టేబుల్స్.విజయకుమార్, సోమేష్ పాల్గొనారు.
ఇట్లు
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆలూరు.

Posted Under AP
Editor