కర్నూలు జిల్లా,,ఆలూరులో వీఆర్ఏల గళం.. తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన హోరు
తెలంగాణ తరహాలో పే-స్కేల్ అమలు చేయాలి: వీఆర్ఏల సంఘం డిమాండ్ కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన: సీఐటీయూ హెచ్చరిక ఆలూరు: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు….










