ముదిగుబ్బలో ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం: ‘ఐక్యత-పోరాటం’ నినాదంతో జెండా ఆవిష్కరణ
CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ముదిగుబ్బలో జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది… ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ మాట్లాడుతూ 1970 మే 30 న ఏర్పడిన citu ఐక్యత, పోరాటం నినాదంతో దేశవ్యాప్తంగా కార్మికులను ఏకం చేస్తూ….










