ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండలం లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల గురించి వాటిని వాడకం వల్ల జరిగే అనర్థాల గురించి ఈ రోజు ముదిగుబ్బ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది… ఈ కార్యక్రమంలో పి.హెచ్.ఎం లలితమ్మ, ఎమ్మెల్యే స్పీ లు ఎం పి హెచ్ ఎ మేల్ రంగనాయకులు ఏఎన్ఎం లు,ఆశలు అందరూ పాల్గొనడం జరిగింది…
ముదిగుబ్బలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం: మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
