Latest Posts

రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన అంటూ మండిపడిన.. ఎమ్మెల్యే విరుపాక్షి

కర్నూలు జిల్లా…..

రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన అంటూ మండిపడిన.. ఎమ్మెల్యే విరుపాక్షి

రాష్ట్రంలో మెగా డిఎస్సి దగా డిఎస్సి గా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేసారు…

మెగా డిఎస్సి లో భారీ కుంభకోణం జరిగింది…

డిఎస్సి లో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు ..

డిఎస్సి లో అన్యాయం జరిగింది అని అడిగితే కేసులు పెడుతున్నారు…

డిఎస్సి జరిగిన అవినీతి పై సీబీఐ విచారణ చేపట్టాలి.. ఎమ్మెల్యే విరుపాక్షి డిమాండ్ …

Posted Under AP
Editor