ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు – ఎంపీపీ ఆదినారాయణ యాదవ్
ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు – ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ముదిగుబ్బ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఐవీఆర్‌ఎస్, పీపీపీ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు….










