వృద్ధురాలి గొంతు కోసి హత్య చేసి 3 తులాల బంగారం,50 వేల నగదు దోచుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు…
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వృద్ధురాలి గొంతు కోసి హత్య చేసి 3 తులాల బంగారం,50 వేల నగదు దోచుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణంలోని ధర్మవరం రోడ్డులో గల వడ్డే….










