కొడవండ్లపల్లె వలస కూలీల ప్రాంతంలో ‘పల్స్ పోలియో’ చుక్కల కార్యక్రమం: ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్

పల్స్ పోలియో రెండో రోజు గృహ సందర్శనములలో భాగంగా కొడవండ్లపల్లె నది తీరంలో ఉంటున్న మైగ్రేట్ కూలీలు నివసించు ప్రాంతంలో వారి పిల్లలకు ఐదు సంవత్సరముల లోపల పిల్లలకు ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వారి ప్రాంతములకు వెళ్లి వారికి పోలియో చుక్కలు వేయించడం జరిగినది హాజరైన వారు ముదిగుబ్బ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేతా మేడం గారు పి.హెచ్.ఎం లలితమ్మ మేడం గారు మేల్ హెల్త్ అసిస్టెంట్ రంగనాయకులు ఏఎన్ఎం కోమలమ్మ ఆశ వర్కర్ లక్ష్మీదేవి కుమారి పాల్గొనడం జరిగింది..

Posted Under AP
Editor