శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం , అనంతపురం జిల్లా.
29.08.2026 శ్రావణమాసం మూడవ శనివారం సందర్భంగా గజవాహనం పై శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల ప్రాకారోత్సవము నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు, ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు , వేద పండితులు అర్చకులు….










