*నల్లమాడ జట్టు కి ట్రోఫీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి* శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కమ్మవారి పల్లిలో నిర్వహించిన ysr మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగింది ముందుగా బ్యాటింగ్ చేసిన నల్లగొండ యనమల వారి పల్లి జట్టు 90 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన నల్లమాడ జట్టు లక్ష్యాన్ని చేదించింది విజేతగా నిలిచింది ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విజేత టీం కి ట్రోఫీ అందజేశాడు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడారంగంలో ముందు ఉండాలని పిలుపునిచ్చాడు అలాగే నిర్వాహకులు రెడ్డి శేఖర్, త్రివేణి కుమార్, తో పాటు క్రికెట్ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు
నల్లమాడ జట్టు కి ట్రోఫీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి…
