కురిసిన భారీ వర్షం…

కర్నూలు జిల్లా….
ఆలూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షం…
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు….

హాలహర్వి సమీపంలో నడుము వంక పొంగిపొర్లుతున్న వాగు….

బళ్లారి కర్నూలు రాకపోకలు అంతరయం….

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…

Posted Under AP
Editor