కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంఆలూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆలూరు పట్టణంలో జనసేన నాయకులు, వీర మహిళలు, యువత మరియు జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం న్యూ బస్ స్టాండ్ నుంచి చెక్‌పోస్ట్ వరకు….










