నేపాల్ వరదలు.. 22 మంది తెలంగాణవారి ఆచూకీ గల్లంతు
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తెలంగాణకు చెందిన 22 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో తెలంగాణ మూలాలున్న ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు బాధిత….










