ముదిగుబ్బ Yes9TV
ఈ రోజు ముదిగుబ్బ మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ గారు ఉమా మహేశ్వర్ రెడ్డి గారిని ముదిగుబ్బ మండల SC సెల్ నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు మరియు తాగు నీటి సరఫరా మరియు భూమి సమస్యల గురించి తహసిల్దార్ గారికి తెలియజేయగా వాటికి సానుకూలంగా స్పందించి మా వంతు సహకారం దళికులకు ఉంటుందని తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో మండల SC సెల్ నాయకులు దొరిగల్లు నరసింహ, ముదిగుబ్బ.రంగ నాయకులు, దొరిగల్లు స్కూల్ వైస్ చైర్మన్ మరియు బూతు కో కన్వీనర్ రామంజి, చినోకోట్ల నారాయణ, పొడరాలపల్లి కంచెర్ల రవి.పాల్గొనడం జరిగింది…
