బి.టి.పి ఆయకట్టు పరిధిలో ఆశాజనకంగా వరి సాగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా, రాయదుర్గం. సకాలంలో నీరు ఇవ్వడంతో ఆశాజనకంగా వరి సాగు * రైతుల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం * ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన భైరవాణి తిప్ప….










