గుండెపోటు తో క్లాస్ రూమ్ లో టీచర్ మృతి..
ఖమ్మం జిల్లా మధిర లో విషాదం..
గుండెపోటు తో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు గారపాటి జయరాజు మృతి
క్లాస్ రూమ్ లో పాఠం చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలిన ఉపాధ్యాయుడు
ఖమ్మం లోని మమతా రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య ఒలంపియాడ్ క్యాంపస్ స్కూల్ లో వర్క్ షాప్ లో డెమో ఇస్తూ ఆకస్మిక మృతి..
మధిర పట్టణంలోని రెండో వార్డ్ ఎంప్లాయిస్ కాలనిలో విషాద ఛాయలు..
ఉపాద్యాయుడి కుప్పకూలిన సిసి కెమెరా దృశ్యాలు చూసిన తోటి ఉపాద్యాయులు విద్యార్థులు కంట తడి..
