విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
విశాఖ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది కార్మికులు మృతి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో విషాదం.. 8 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.. పలువురికి గాయాలు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి……










