Author: Editor

AP

కార్మికుల సమస్యలను మంత్రికి వివరిస్తా: సిఐటియు నాయకులకు ఎమ్మెల్యే కాలవ హామీ.

అనంతపురం జిల్లా రాయదుర్గం కార్మికుల సమస్యలను మంత్రికి వివరిస్తా: సిఐటియు నాయకులకు ఎమ్మెల్యే కాలవ హామీ. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కు వివరిస్తానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కార్మికులకు హామీ ఇచ్చారు…..

AP

పిన్నదరి గ్రామానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం……..

తాడిమర్రి( yes9tv )పిన్నదరి గ్రామానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం రూ.3 లక్షల వ్యయంతో నూతన నీటి బోరు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తాడిమర్రి, జూన్ 7: ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం పినదరి గ్రామ ప్రజల తాగునీటి సమస్యకు….

AP

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, గౌరవనీయులు శ్రీ బద్దె నాయక్ సార్ గారికి జన్మదిన వజ్రోత్సవ శుభాకాంక్షలు!

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్ సార్ గారి జన్మదిన సందర్భంగా. ట్రస్ట్ ఆఫీసులో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఇలాగే ఎంతోమంది పేదవాడి కష్టం తీరుస్తూ ముందుకు వెళ్లాలని తెలియజేస్తున్నాను. మేము కూడా సార్….

AP

నలుగురు పత్తి దొంగలను 2 రోజుల్లో పట్టుకున్న బొమ్మనహాల్ పోలీసులు..

అనంతపురం జిల్లా, రాయదుర్గం. నలుగురు పత్తి దొంగలను 2 రోజుల్లో పట్టుకున్న బొమ్మనహాల్ పోలీసులు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామానికి చెందిన రైతు బలిజ హనుమంత రాయుడు వ్యవసాయ తోటలో రూ.50 వేలు విలువైన 5 క్వింటాళ్ల పత్తిని….

AP

వైఎస్ఆర్సిపిలో కీలక బాధ్యతలు: బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఆరవేటి కాటమయ్య, జిల్లా పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా కప్పల అనిల్

తాడిమర్రి yes9tv )సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సిపి బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఆరవేటి కాటమయ్య, పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా కప్పల అనిల్ నియామకం సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సిపి బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఆరవేటి కాటమయ్య, జిల్లా పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా….

AP

ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ స్కూల్‌కు గుర్తింపు..

ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ స్కూల్‌కు గుర్తింపు శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ: ముదిగుబ్బలోని ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత విద్యాశాఖ అధికారులు సమగ్ర పరిశీలన అనంతరం సవరించిన ఓపెనింగ్ పర్మిషన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి….

AP

దొరిగళ్ళు వద్ద అసురక్షితంగా కూలీల తరలింపు: వాహనం సీజ్.. జరిమానా విధింపు!

ఈరోజు దొరిగళ్ళు గ్రామం వద్ద ఒక బొలెరో పికప్ వాహనంలో కూలీలను ప్రమాదకరమైన మరియు అసురక్షితమైన విధంగా తరలిస్తున్నట్లు గుర్తించబడింది. వెంటనే వాహనాన్ని ఆపి, కూలీలకు సరుకు రవాణా వాహనాలలో ప్రయాణించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి మరియు ట్రాఫిక్ భద్రతా….

AP

ముదిగుబ్బ కో-ఆప్షన్ సభ్యుడు చిన్న బాలముని గుండెపోటుతో హఠాన్మరణం

కో ఆప్షన్ సభ్యుడు చిన్న బాలముని గుండెపోటుతో మృతి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి, ,వైసిపి, టిడిపి, నాయకులు నివాళి… ముదిగుబ్బ మండల కేంద్రంలో వైయస్సార్ పార్టీ కో ఆప్షన్ సభ్యుడు చిన్న బాలముని శుక్రవారం అర్ధరాత్రి….

AP

వెట్టి చాకిరి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: ఆర్డీవో వసంత బాబు

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. వెట్టి చాకిరి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: ఆర్డీవో వసంత బాబు కళ్యాణదుర్గం, జూన్ 6: వెట్టి చాకిరి (బానిస కార్మిక వ్యవస్థ) నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇందుకోసం సంబంధిత చట్టాలపై ప్రజల్లో….

AP

నల్లమాడ మండలంలో 40% సబ్సిడీతో వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభం..

వేరుశనగ విత్తన పంపిణీ శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో రైతులందరికీ ఖరీఫ్ 2026 సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రభుత్వం 40% సబ్సిడీతో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మండల వ్యవసాయ అధికారి అయిన అబ్దుల్ హక్ తెలియజేశారు…..