ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్ సార్ గారి జన్మదిన సందర్భంగా. ట్రస్ట్ ఆఫీసులో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఇలాగే ఎంతోమంది పేదవాడి కష్టం తీరుస్తూ ముందుకు వెళ్లాలని తెలియజేస్తున్నాను. మేము కూడా సార్ ద్వారా ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యాము. మేము సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సార్.
. … ……….. ఇట్లు
T.N.S.F
PRANITH YADAV
Mahesh
ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, గౌరవనీయులు శ్రీ బద్దె నాయక్ సార్ గారికి జన్మదిన వజ్రోత్సవ శుభాకాంక్షలు!
