శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం చిల్లగూర్ల పల్లి కి చెందిన కేశవ రెడ్డి కుమారుడు శివరామి రెడ్డి మృతి (45) ఇటీవల కాలం లో కడుపునొప్పి కారణంగా చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటి దగ్గరకి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
శివరామి రెడ్డి కుటుంబానికి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పరామర్శ!
