ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా సోమవారం 8-06-2026 తేదీన మధుగుబ్బ మండల కార్యాలయం నందు కర్నూలు జిల్లా వెంకయ్య పల్లి విఆర్ఓ శ్రీ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య ఘటనపై అతని కుటుంబమునకు అతనికి రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ మృతికి సంతాపం తెలియజేస్తున్నాం అనంతరం ముదిగుబ్బ మండలం సమావేశంలో వీఆర్వోలు సర్వేయర్లు వీఆర్ఏలు శ్రీ మహమ్మద్ హుస్సేన్ మృతికికారణమైన నిర్లక్ష్యం వేధింపుల తీరును ఖండిస్తూ ముదిగుబ్బమండలంలో పని చేస్తున్న వీఆర్వోలు సర్వేయర్లు వీఆర్ఏలు సంఘీభావం తెలపడం జరిగింది రేపు జరగబోవు కార్యక్రమానికి కూడా హాజరవుతామని సమావేశమునందు తీర్మానించడం అయినది ఇట్లు వీఆర్ఏల సంఘం సత్య జిల్లా
విఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు సంతాపం
