విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
AP: విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. స్టీల్ ప్లాంట్లోని ఎస్ఎంఎస్-2, ఎన్టీసీ-3 హీట్ ఎఫీ పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీకైంది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైన ఉన్న ప్లే బటన్పై క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.
