జగిత్యాల జిల్లాలో పవన్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల
మంగళవారం (జనవరి 24) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకుసంబందించిన రూట్ మ్యాప్‌ను తాజాగా జనసేన నేతలు విడుదల చేశారు. జనవరి 24న ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి….










