జపాన్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిజోకామీని కలిసిన ప్రధాని మోదీ
జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ఆయన హిరోషిమాకు వెళ్లారు. జపాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా G-7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని అతిథి దేశంగా ఆహ్వానించారు…..










