Latest Posts

తెలంగాణాలో ఘోర అగ్నిప్రమాదం..

హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మైలాన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ….

AP

బాబును అందుకే కలిశా.. : పవన్ కళ్యాణ్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సుదీర్ఘ భేటీ అనంతరం ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చారు. ముందుగా….

శుభ్‌మన్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా 91 పరుగులతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్నది. కాగా ఈ మ్యాచ్‌లో ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియా అభిమానులను భయపెట్టాడు….

నితీష్ “కుల” చిచ్చు

అటు మమతా బెనర్జీ సైలెంట్ అయ్యింది. స్టాలిన్ లో ఉలుకూ పలుకు లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిలో ఆశించినంత వేగం లేదు. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్రలోనే మునిగితేలుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రాన్ని తేజస్వి యాదవ్ కు….

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు 5, కాలేజీలకు 3రోజుల సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా తర్వాత రెండో పెద్ద పండుగ ‘సంక్రాంతి’. ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఏడాది విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే. సంక్రాంతి 2023 సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్. స్కూళ్లకు 5 రోజులు సెలవులను తెలంగాణ….

దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం..

పార్టీకి మూల స్థంభాలు పోలింగ్ బూత్ కమిటీలే అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారా మాత్రమే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు…..

AP

ఏపీ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు

ఏపీ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులలో ఏపీ పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పు….

భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్‌కు గుడ్‌బై

భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నది. తన రిటైర్‌మెంట్‌పై సానియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తర్వాత ఇంటర్‌నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది. సానియా మీర్జా రిటైర్‌మెంట్‌పై చాలా….

మల్లన్నతో చంద్రన్న దోస్తీ.. తెలంగాణలో టీడీపీ కొత్త పొత్తు!

తెలంగాణలో తనకు పట్టు ఉందని నిరూపుంచుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటుంది. టీడీపీ ఈమేరకు ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. భారీగా జన సమీకరణ చేశారు. ఇక్కడ బీజేపీకి….

AP

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్‌!!

కోటానుకోట్ల భక్తుల దేవుడు ఏడుకొండల వెంకన్న. ఆయన దర్శన భాగ్యం కోసం దేశంతోపాటు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించి తరిస్తారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తిరుమలకు….