Category: TELANGANA

బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం..

ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని బీజేపీ నేత తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు జరిగాయి. కొన్నిచోట్ల బీజేపీ ఆఫీసుల….

తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం..!

తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం చెలరేగింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు ఆవిష్కరించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో….

తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ మూసి మూసీ ఆక్రమణలు..? రెడీగా హైడ్రా బుల్డోజర్లు..!

తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? మళ్లీ కూల్చివేతలు ఎప్పుడు ? ఏయే ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి మూసీ ఆక్రమణలను టార్గెట్ చేసిందా? రెవిన్యూ అధికారులు అక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.  ….

ప్రజాపాలన లో జెండా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు..

INC:- sep17 గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు యుండి హమీద్ అద్వార్యంలొ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇ రోజు గంభీరావుపేట గాంధీ చౌక్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఇ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 వ సం,,న భారత….

అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఎక్కువగా జారీ చేయకపోవడంతో చాలా మంది అర్హులు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు….

రైతులకు శుభవార్త.. వరికి క్వింటాకు రూ.500 బోనస్..!

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఖరీఫ్ సిజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాకు….

20న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైడ్రాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం ..

సెప్టెంబర్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్జారీకి ఆమోదం….

వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా 600 ప్రత్యేక బస్సులు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది…..

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్..!

రామగుండంలో మూతపడ్డ బీ పవర్హౌస్62.5 మెగావాట్ల విద్యుత్ప్లాంట్స్థానంలో 800 మెగావాట్ల పవర్ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్‌కో జాయింట్‌గా పవర్ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు…..

తెలంగాణలో రెడ్ అలర్ట్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించి నేపథ్యంలో.. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను….