Latest Posts

ప్రజాపాలన లో జెండా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు..

INC:- sep17 గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు యుండి హమీద్ అద్వార్యంలొ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇ రోజు గంభీరావుపేట గాంధీ చౌక్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు,

ఇ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 వ సం,,న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మన తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశ పాలన కొనసాగింది, 1948 సెప్టెంబర్ 17 న నాటి గౌరవ దేశ తొలి ప్రధాని కాంగ్రెస్ పార్టీ నాయకులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారు తెలంగాణ పై ప్రత్యేక చొరవ తీసుకొని రాజాకార్ల ఆగడాలను అరికట్టి తెలంగాణ తల్లి సంకెళ్ల నుండి విముక్తి చేయడం భారత దేశం లో విలినం చేయడం జరిగింది,

తదానంతరం గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు పిడలా మళ్లీ దొర గడీల పాలన దాపురించింది, గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఎన్నికతొ దొర గడీలను బద్దలుకొట్టి ఇ రాష్ట్రన్ని

ప్రజా పాలనగా ఏలువడి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ప్రజలు ఆనందంగా ఇ రోజు ప్రజా పాలన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అంటూ, ఇ రాష్ట్ర ప్రజానికానికి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు హమీద్ తెలిపారు,

ఇ కారిక్రమానికి, హమీద్ తో పాటు పట్టన అధ్యక్షులు పాపగారి రాజు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రాంచెంద్రారెడ్డి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ సినియర్ నాయకులు ఎర్ర నర్సయ్య ,జంగం రాజులు, పెద్దవేని మల్లయ్య,బంగ్లా రాజు గౌడ్ కొక్కు రాజం, యుండి యదుల్లా, దెశెట్టి రాజశేఖర్,

అన్నం కృష్ణమూర్తి, చెంద్రంయదవ్,గుడికాడి కుమార్, లక్కం నాంపల్లి,భుక్య విఠల్, మరియు తదీతరులు పాల్గొన్నారు.

Editor