ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్..? ఎందుకంటే..?
ఉమ్మడి వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవానికి సిద్ధమవుతోంది. భారీ బహిరంగ సభతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ ఫాంహౌజ్‌లో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జిల్లాల వారీగా నేతలను పిలిపించుకుని.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. వరంగల్….









