కేసీఆర్‌కు కూతురు కవిత సంచలన లేఖ..!
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సభలో కేసీఆర్ ప్రసంగంపై సానుకూల, ప్రతికూల….









