Category: TELANGANA

. సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సందడి వాతావరణం

ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ జెండా ఊపి ఈ కొత్త….

. K అంటే “కన్నీళ్లు”, C అంటే “చావులు”,R అంటే “రోదనలు”

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం రోజూ తారాస్థాయికి పెరుగుతోంది. ఇక వైఎస్ షర్మిల సైతం టీఆర్ఎస్, కేసీఆర్ మీద చురకలు వేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీగా….

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు..

ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత….

TRS కొత్త నేతలే ముద్దు.. పాతోళ్లు వద్దే వద్దు..

ఏ లీడర్ కైనా పార్టీయే అల్టిమేట్. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. పార్టీ అప్పగించిన బాధ్యతలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే పార్టీ అన్నాక వచ్చే నాయకులుంటారు.. బయటకు పోయే నేతలుంటారు. కానీ కొత్త, పాత నాయకులు అన్న గీటురాయి మాత్రం….

మల్లారెడ్డి వ్యవహరించిన తీరుపై కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అసంతృప్తి

: అధికార బీఆర్ఎస్‌లో కలకలం రేగింది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఇతర నియోజకవర్గాల్లో ఆయన జోక్యంపై ఎమ్మెల్యేలు గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉండగా.. తాజాగా సమావేశం నిర్వహించి చర్చించారు. సోమవారం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి….

TRS రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు

  రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉంటూనే ఉంటారు. అవి జాతీయ పార్టీల్లో ఎక్కువగా ఉండటం సహజమే. ప్రాంతీయ పార్టీల్లో కాస్త తక్కువగానే ఉన్నా ఇటీవల కాలంలో వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా జంపు జలానీలు….

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలంముదురుతోంది. రోజుకో నేత అసమ్మతి గళం వినిపిస్తూ కాక రేపుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీకి….

కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. రోజుకో నేత అసమ్మతి గళం వినిపిస్తూ కాక రేపుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ….

ముందస్తు ఎన్నికలు ఉంటాయని సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక పాఠంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలమేంటో తెలుసుకునేందుకు….

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, మళ్లీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలిగాలులు పెరుగుతున్నాయి. మాండస్ తుపాను ప్రభావంతో వారం రోజుల్నించి వాతావరణం మరింత చల్లబడింది. ఇప్పుడు మరో అల్పపీడనం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.. మాండస్ తుపాను తీరం దాటి మూడ్రోజులైనా ఇంకా తెలుగు….