Category: TELANGANA

ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసిన సీబీఐ, ఈసారి 41ఏ ప్రకారం

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశమౌతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అవినాష్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా భావించడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు….

కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో వారాహికి పవన్ పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్ర పర్యటన నిమిత్తం వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. తెలంగాణలోని కొండగట్టుపై వెలసిన ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేసి వాహనాన్ని ప్రారంభించారు. కొద్జి సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార….

బీజేపీ ముందస్తు ప్లాన్‌..

ఫిబ్రవరి నుంచి తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తి తామంటే తామనేలా ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాస్త ముందుంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్‌….

AP

జగిత్యాల జిల్లాలో పవన్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

మంగళవారం (జనవరి 24) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకుసంబందించిన రూట్ మ్యాప్‌ను తాజాగా జనసేన నేతలు విడుదల చేశారు. జనవరి 24న ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి….

మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త

మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ పథకంపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం ఏక్‌నాథ్ షిండే….

జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల!

మంగళవారం (జనవరి 24) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకుసంబందించిన రూట్ మ్యాప్‌ను తాజాగా జనసేన నేతలు విడుదల చేశారు. జనవరి 24న ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి….

సింగర్ మంగ్లీ పై రాళ్లదాడి

హద్దులు మీరిన ప్రాంతీయవాదం, భాషాభిమానం ఉన్మాదం కిందకే వస్తుంది. ఇతర భాషలు, సంస్కృతులను గౌరవించలేని వాడు సొంత భాషను కూడా అనుమానిస్తున్నట్లే లెక్క. సౌత్ ఇండియాలో తమిళులు, కన్నడిగులలో ఈ జాఢ్యం ఎక్కువైపోయింది. భాషాభిమానం పేరుతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సందర్భాన్ని….

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం,….

పొత్తుల మీద నాగబాబు ఓపెన్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని ముందు నుంచి చెబుతుంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకపక్క పవన్….

2023 కాలెండర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్

ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ మదనపల్లె పూర్వ విధ్యర్థుల సంక్షేమ సంఘం ముద్రించిన 2023 కాలెండర్ ను సంస్థ గౌరవాధ్యక్షులు ,బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు. యాంకర్ :2021 నుండి నేటి వరకు సొసైటీ….