Category: SPORTS

1992 నుండి భారత్ వర్సెస్ పాక్ వన్డే వరల్డ్ కప్‌లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే?

ప్రపంచ​కప్​లో భాగంగా అక్టోబర్ 14 శనివారం భారత్ – పాకిస్థాన్​మ్యాచ్​జరగనుంది. అహ్మదాబాద్​ నరేంద్ర మోడీ స్టేడియం సమరానికి రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచంలోకి క్రికెట్ ప్రియుల కళ్లన్నీ ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఇందులో ఎలాంటి….

క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు

క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. హంబనోటా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓడించినంత పనిచేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్‌ తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది…..

తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను యునైటెడ్ వరల్డ్ సస్పెండ్

మొన్నటి దాకా నిరసన ప్రదర్శనలు నిర్వహించి వార్తల్లో వ్యక్తులైన భారత రెజ్లర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందున రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ నిర్ణయం….

ఈ ఇద్దరి మధ్య ఊరిలో విజేత ఎవరో? ప్రపంచ కప్ కిరీటాన్ని కైవసం చేసుకునేది ఎవరో?

పోటీ ఒకవైపు 18 ఏళ్ల వయసులో ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న ప్రజ్ఞానంద్.మరోవైపు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న ఫస్ట్ క్లాస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ ఇద్దరి మధ్య ఊరిలో విజేత….

క్రికెట్ ప్రపంచ కప్ భారతదేశానిదే

ఈ ప్రపంచంలో జరిగే ఒక విషయం మరొక విషయాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్నే కార్యకారక సంబంధం అంటారు. ఇదే విషయాన్ని నాన్నకు ప్రేమతో సినిమాలో దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు. సరే అది సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది. ఇక….

ఎంఎస్ ధోని రికార్డులను బద్దలు కొట్టిన బెన్ స్టో

క్స్: మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని) రికార్డును ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బద్దలు కొట్టాడు. మూడో టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా స్టోక్స్ ఈ ఘనత సాధించాడు. ఆతిథ్య ఇంగ్లాండ్ (ENG vs AUS) హెడింగ్లీ….

స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న సన్ రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్

ఐపీఎల్ఫ్రాంచైజీలలో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఓ ఇంటివాడయ్యాడు. పదేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన ప్రియురాలి నికోల్‌ని ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం సౌతాఫ్రికాలోని సెంచూరియన్ పార్కులో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన….

ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు :

ఆసియా దేశాల మధ్య క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందులో ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ దేశా మధ్య జరుగనుంది. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూపులో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా… గ్రూప్‌….

హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్‌ టూర్‌కి టీమిండియా..

వెస్టిండీస్ టూర్ నుంచి ఐర్లాండ్‌ టూర్‌కి వెళ్తోంది టీమిండియా. ఈ టూర్ సందర్భంగా మూడు టీ-20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు భారత ప్రధాన కోచింగ్ స్టాఫ్‌ దూరంగా వుంటారు. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఐర్లాండ్ టూర్….

విరాట్‌ కోహ్లీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ(Virat Kohli).. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాడు. సోషల్‌మీడియాలో ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అత్యంత విలువైన ఆటగాడిగా మారిన కోహ్లి ఆస్తుల విలువ రూ.వెయ్యి….