‘పాకిస్థాన్‌లో దీపావళి’… అజిత్ దోవల్ వీడియో వైరల్..!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పీఓకే, పాకిస్థాన్‌లలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. దీన్ని సహించలేని దాయాది….









