జగన్ గుండెల్లో గుబులు మొదలైందా..? మంత్రి షాకింగ్ కామెంట్స్..!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సిట్ విచారణలో అవినీతి బాగోతాలు బయటకు వస్తాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి….










