సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ..! ఎక్కడంటే..?
సూట్‌కేసులో మహిళ డెడ్‌బాడీ. ఇలాంటి ఘటనలు ఈమధ్య ఎక్కువ అవుతున్నాయి. గతంలో సినిమాల్లో మాత్రమే కనిపించేవి. చంపేసి.. బాడీని ముక్కలుగా నరికేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. గుర్తుతెలియని చోట పడేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. గతంలో నార్త్ ఇండియాలో ఇలాంటి కేసు ఒకటి….










