అమెరికా దేశ అప్పు 36.2 ట్రిలియన్ డాలర్లు…
చైనా అప్పు 18.82 ట్రిలియన్ డాలర్లు ఎప్పుడో దాటి పోయాయి…
ఆదాయం వేగంగా తగ్గిపోవడం, ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం అని ఆ దేశాలకు బాగా అర్థం అయింది…
మన భారతదేశం అప్పు 2.23 ట్రిలియన్ డాలర్లు మాత్రమే…
ఇందులో కూడా మన దేశ విదేశీ అప్పు చాలా తక్కువ…
పెరుగుతున్న మన దేశ ఆదాయం, ఆదాయం బాగా అందించే పెట్టుబడులు, దిగుమతులు బాగా తగ్గి ఎగుమతులు లక్షల కోట్లు కావడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, బంగారం నిల్వలు, విదేశీ పెట్టుబడులు పెరగడం…
దేశానికి ఉన్న అప్పు తగిన సమయంలో వడ్డీ సహా చెల్లించడం, దేశ జిడిపి వృద్ధి వంటి అనేక అంశాల వల్ల భారత్ వేగంగా దూసుకు పోతోంది…
రెండు శత్రు దేశాలు, అంతర్గతద్రోహుల ఏడుపులకు కారణం ఇదే…
మన దేశం అప్పుల్లో కూరుకు పోయింది అని దుష్ట ప్రచారాలు చేసి బతుకుతూ ఉన్నారు.
అప్పుల్లో కూరుకుపోతున్న శత్రు దేశాలు..! ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం..
