నవంబర్‌లో టెట్ ఎక్జామ్ .. ఏపీ సర్కార్ కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూసిన.. మెగా డీఎస్సీ (DSC) ప్రక్రియకు ముగింపు పలికారు. వేలాది అభ్యర్థులు కలలుగన్న టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కీలక నిర్ణయాలు వరుసగా వెలువడుతున్నాయి. విద్యాశాఖ నుండి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించబడగా, రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను….










