సెప్టెంబర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు.. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా మహిళలకు వైద్య పరీక్షలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఉచితంగా….










