బెంగళూరు తొక్కిసలాట ఘటన.. వెలుగులోకి కీలక విషయలు..!
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు భారీగా….










