ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి: అంచనా కంటే వేగంగా పునరుద్ధరణ – సీఈఓ ప్రకటన
ఇటీవల ఫ్లైట్ రద్దులు, భారీ ఆలస్యాల కారణంగా ఆపరేషన్ల సమస్యలు ఎదుర్కొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ పూర్తిగా వాటి నుంచి బయటపడిందని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. వాస్తవానికి డిసెంబర్ 10 నుంచి 15 మధ్య కార్యకలాపాలు సాధారణమవుతాయని ముందుగా ప్రకటించినప్పటికీ,….










