హైదరాబాద్ మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం..!
హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు దేశంలో మొదటి సారిగా, అత్యాధునిక, పూర్తిగా ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ సిస్టమ్‌ను ప్రారంభించబోతోంది. ఇది జర్మనీలోని ప్యాలిస్ (Palis) టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. ఈ సిస్టమ్ మన దేశంలోనే కాక, ప్రపంచంలో ఐదవది మాత్రమే. నంపల్లి….










