Latest Posts

ఒకనాటి అనంతపురం జిల్లా కలెక్టర్ కాడ్మియల్ దాసరి కన్నుమూత..

2006-2007 ప్రాంతంలో

జిల్లా కలెక్టర్గా విశేషమైన కృషి చేశారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన పని చేసిన వారిలో కాడ్మియల్

దాసరి ఒకరు.ఆయన మంచి మనిషి. మృదు స్వభావి. స్నేహశీలి. అలాంటి మనిషిని కోల్పోవడం బాధాకరమైన విషయమని పలువురు ఉన్నతాధికారులు ప్రముఖులు నివాళులు అర్పిస్తు ఆయన సేవలు గుర్తు చేసుకుంటున్నారు.

Posted Under AP
Editor