భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లోపబ్లిక్ ఇష్యూకు విరాట్ కోహ్లి కంపెనీ
భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌కు ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. గత ఆగస్టులో ఈ కంపెనీ….









