. సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సందడి వాతావరణం
ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ఈ కొత్త….









