మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఇంట్లో ఐటీ సోదాలు..!
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లి నివాసంలో ఇవాళ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి…..










