Latest Posts

AP

పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి..!

పులివెందుల బైపోల్‌ను వైసీపీ అధినేత జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారా? వైసీపీ జెడ్పీ‌టీసీ అభ్యర్థిని బంధించిందెవరు? ఓ వైపు పోలింగ్.. మరోవైపు నేతలు మాటలు కోటలు దాటుతున్నాయి.   కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లకు మంగళవారం….

AP

ఒకనాటి అనంతపురం జిల్లా కలెక్టర్ కాడ్మియల్ దాసరి కన్నుమూత..

2006-2007 ప్రాంతంలో జిల్లా కలెక్టర్గా విశేషమైన కృషి చేశారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన పని చేసిన వారిలో కాడ్మియల్ దాసరి ఒకరు.ఆయన మంచి మనిషి. మృదు స్వభావి. స్నేహశీలి. అలాంటి మనిషిని కోల్పోవడం బాధాకరమైన విషయమని పలువురు ఉన్నతాధికారులు ప్రముఖులు నివాళులు….

‘ఓట్ చోరీ’ వెబ్ సైట్ ఆవిష్కరించిన రాహుల్ గాంధీ..

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) లక్ష్యంగా తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు. డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న తన డిమాండ్‌కు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ‘ఓట్ చోరీ’ పేరుతో నేడు….

జిమ్ లో మెగా హీరోల కసరత్తులు..! వైరలైవుతున్న ఫోటో..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టి తన స్వసక్తితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను….

రిటైర్మెంట్ పై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

ట్రెండ్‌కు అనుగుణంగా వెళ్లే నేతల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒకరు. ట్రెండ్‌కు తగ్గట్టుగా మాటలు ఆడుతారు. తనపై మీడియాలో చర్చ జరిగేలా చేస్తారు. చివరకు తాను అలా అనలేదంటూ సెటైర్‌గా చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అదే….

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు..!

వారం రోజుల క్రితం బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరారు. హైదరాబాద్, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ రామచందర్ రావు కాషాయ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు పార్టీ….

అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన..!

హైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత నాలుగు, ఐదు రోజుల నుంచి భాగ్యనగరంలో కుండపోత వర్షం పడుతూనే ఉంది. మొన్న కురిసిన భారీ వర్షానికి నగరంలో పలు చోట్ల వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. నిన్న రాత్రి కూడా భారీ….

AP

పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం..!

ఆ ప్రాంతాల ప్రజలు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న సౌకర్యం చివరికి వారి గడపకు రానున్న సమయం ఆసన్నమైంది. కొండలు, అడవులు, లోయల మధ్య ఉంటూ రోడ్డు అనే మాట విని కూడా చూడని గిరిజన ఆవాసాల జీవితం ఇక పూర్తిగా మారబోతోంది. ఒక….

AP

పులివెందులలో టీడీపీ వింత ప్రచారం..! ఖైదీల వేషధారణలో.. వీడియో వైరల్..

ఏపీలో రెండు జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఈ రెండు స్థానాలకు ఈనెల 12(మంగళవారం) ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, నేటితో ప్రచారం పూర్తయింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలు కొత్త పుంతలు….

AP

ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు..! ఏంటంటే..?

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమైందా..? ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో జగన్ సంధించిన 8 ప్రశ్నలు దేనికి సంకేతాలు..? వాస్తవానికి సిపంతీ ఓటుపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అక్కడ గెలుపుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తోంది…..