కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
సిటీ బ్యూరో ః నగరంలో కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. సోమవారం బోరబండ, మధురానగర్లో మరో ఇద్దరు చిన్నారులను కుక్క కాటుకు గురైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈసారి స్థానిక పెంపుడు కుక్క ఆ చిన్నారులపై దాడి చేసి….










