హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు
హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్….










