ఏపీలో గ్రామీణ వైద్య సేవలకు మహర్దశ .. ఏపీ వ్యాప్తంగా 4,472 విలేజ్ క్లినిక్ల ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.1,129 కోట్ల వ్యయంతో సొంత భవనాలను నిర్మించనున్నారు. విలేజ్ క్లినిక్ నిర్మాణ పనులను ఏడాదిలోపు….










